Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

నువ్వా - నేనా

Go down

నువ్వా - నేనా Empty నువ్వా - నేనా

Post by indophile Wed Jun 04, 2014 3:33 pm

మరణశయ్య మీద భర్త పక్కన విచారంగా కూర్చొని ఉన్న భార్యకి అప్పగింతలు చెబుతూ -
"నా కారుని గోపాల్ కి ఇచ్చేస్తా"
"గోపాల్ ఇంకా చిన్నవాడు, వాసు కి ఇస్తే మంచిదేమో," సూచించింది భార్య
"సరే, నా వాచీ, ఉంగరాలు, పులిగోరు, ఇవన్నీ కమల కి ఇదామనుకొంటున్నాను," నీరసంగా అన్నాడు భర్త.
"కమలకి వెండి బంగారాల మీద మోజు, రాధకి ఇస్తే ఏమౌతుంది?"

"ఇంతకీ ప్రాణం పోతున్నది నీకా నాకా?" అరిచాడు భర్త కోపంగా.
(from eenadu)

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum